JNTUH | విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జి. వెంకట నరసింహారెడ్డి సూచించారు
హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి.