ముగిసిన ‘బిట్స్’టెక్నికల్ ఫెస్ట్
హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి. ఆదివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్‌కు చెందిన అర్జున్ కనుంగో, ఆనంద్ భాస్కర్ హాజరయ్యారు. టెక్నికల్ ఫెస్ట్‌లో రాకెట్ సైన్స్, మషిన్ లెర్నింగ్, బిజినెస్ అనాలసిస్, రోబో వార్స్ ప్రదర్శనలు, ఇంటరాక్షన్ సెషన్స్, రేసింగ్ కార్స్ ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంకేతిక అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విభిన్న వినోద, స్పోర్ట్స్ కార్యక్రమాలతో విద్యార్థులంతా సందడిగా గడిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

