పరిశ్రమ ముందుంటున్నది. రాబోయే మూడేళ్లలో భారతీయ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నదని ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ.. ‘టీమ్‌లీజ్ డిజిటల్' చెబుతున్నది.
దేశంలో ఉద్యోగార్థుల తొలి ప్రాధాన్యం ఐటీ కొలువులే. లక్షల్లో జీతాలొస్తాయి మరి. అయితే ఈ ట్రెండ్ మారుతోందిప్పుడు. అవును.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఐటీ సంస్థల కంటే 20 శాతం వరకు ఎక్కువ వేతనాలుంటున