AP TDP President | టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పార్టీ అధినేత నారా చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
Ambati Rambabu | గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.