Ambati Rambabu | మోదీని టెర్రరిస్ట్ అన్న బాబు ఇప్పుడు.. : అంబటి రాంబాబు ఫైర్
Ambati Rambabu | గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
Ambati Rambabu | టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. `గతంలో ప్రధాని మోదీని చంద్రబాబు టెరర్రిస్ట్ అని అన్నారు. ఇప్పుడు వెళ్లి మళ్లీ ఆయనే మోదీ కాళ్లు పట్టుకున్నాడు’ అని ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నైజం అర్థమైందా ? అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల సారధ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

