Ambati Rambabu | గతంలో ప్రధాని మోదీని టెర్రరిస్టు అన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
AP Minister Ambati Rambabu | ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు పీకేల( ప్రశాంత్ కిషోర్, పవన్ కల్యాణ్) వల్ల టీడీపీ బ్రతికే పరిస్థితులు లేవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu) వ్యాఖ్యనించారు.