కొందరి మాటలు విని మోసపోవద్దు
కొందరి మాటలు విని పోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఇటీవల తుంగతుర్తి వర్గపోరు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిలను ఉద్దేశించి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బుధవారం హాట్ కామెంట్స్ చేశారు.
- మోత్కూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాట్ కామెంట్స్
మోత్కూరు, జూలై 29: కొందరి మాటలు విని పోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఇటీవల తుంగతుర్తి వర్గపోరు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిలను ఉద్దేశించి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో బుధవారం హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజవర్గ నేతలకు పదవులు రావాలంటే ఎమ్మెల్యేనైనా తనతోనే సాధ్యమన్నారు. తాను మడమతిప్పని పోరాట యోధుడినని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో తాను భాగస్వాముడిని అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ను తూలనాడితే ఎవరినీ క్షమించనని, నన్ను నేరుగా క్యాడర్ కలవాలన్నారు. మంది మాటలు విని మారుమానం పోతే మళ్లీ వచ్చే వరకు ఇల్లు ఆగమైంది..అన్నట్లుగా ఎవరితో పదవులు రావు.. తనతోనే సాధ్యమవుతుందన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

