2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల ని�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తైయ్యే అవకాశాలు లేకపోవడంతో అనంతగిరిలోని టీబీ శాన�