ఆర్డీఎస్ నీటివాటా ముగిసింది. ఈ ఏడాది కర్ణాటకలోని టీబీ డ్యాంకు వచ్చిన వరద నీటి జలాలకు అనుగుణంగా ఆర్డీఎస్ ఆయకట్టుకు 5.896 టీఎంసీలను టీబీ బోర్డు కేటాయింపులు జరిపింది. 5.896 టీఎంసీల నీటిని ఆర్డీఎస్ ఆయకట్టు పరి�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇండెంట్ నీరు స్వల్పంగా చేరుతున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఈనెల 26వతేదీన నీరు విడుదల చేయడంతో తుంగభద్ర నదిలో ప్రవహిస్తూ ఆర్డీఎస్కు చేరుతున్నది.
ఆర్డీఎస్ నీటి వాటాను కర్ణాటక రైతులు అక్రమంగా తోడేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే కర్ణాటకలో ఏర్పాటు చేసిన లిప్టులు, మోటర్ల ద్వారా అక్కడి రైతులు మళ్లించుకుంటున్నారు.