అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు (Landslide) బీభత్సం సృష్టించాయి. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని సప్పర్ క్యాంప్ సమీపంలో డిరాంగ్-తవాంగ్ రోడ్డులో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) తవాంగ్‌లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్‌లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఇటానగర్: పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. చైనా సరిహద్దు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన తవాంగ్‌లోని బుద్ధ పార్క్‌లో ఈ భారీ జా�