Earthquak | అరుణాచల్‌ప్రదేశ్‌లో 3.3 తీవ్రతతో స్వల్ప భూకంపం
అరుణాచల్‌ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) తవాంగ్‌లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్‌లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
తవాంగ్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని (Arunachal Pradesh) తవాంగ్‌లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్‌లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. తవాంగ్‌కు 64 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం (Epicentre) ఉన్నదని చెప్పింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది.
శుక్రవారం ఉదయం అర గంట వ్యధిలోనే రాజస్థాన్‌లో (Rajasthan) మూడుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో (Jaipur) ఉదయం 4.09 గంటలకు మొదటిసారి 4.4 తీవ్రతతో భూమి కంపించింది. అనంతరం 4.22 గంటలకు 3.1 తీవ్రత, 4.25 గంటలకు 3.4 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి.
An earthquake of magnitude 3.3 on the Richter Scale strikes Arunachal Pradesh's Tawang today, at 06:56 am: National Centre for Seismology. pic.twitter.com/2JURhcNqpf
— ANI (@ANI) July 22, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

