ఆంధ్రా మీల్స్ సెంటర్‌పై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆటో డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమని తెలంగాణ ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి ఆటో డ్రైవర్లు బలవుతున్నారని తెలంగాణ ఆటో మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) అధ్యక్షుడు వేముల మారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
తమ జీవన మనుగడ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. చట్టబద్ధత లేని ఉచిత బస్సు స్కీంపై కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15 �