15న ఆటోల బంద్
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు.
- ఆటో కార్మిక సంఘాల పిలుపు
- ప్రభుత్వం స్పందించాలి: టీఏటీయూ
హిమాయత్‌నగర్, జనవరి 25: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15న ఒక రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ వెల్లడించారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేరోజు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభు త్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయా ణం వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని కోరారు. ఉపాధి కోల్పోయిన డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటాల్లో భాగస్వాములు కావాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు మహ్మద్ అజీముద్దీన్, మహ్మద్ దస్తగీర్, ఎస్కే మాము, అమర్ సుల్తాన్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

