కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
2.5 శాతం వరకు పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, డిసెంబర్ 6:దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..కమర్షియల్ వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కమోడిటీ, ముడి సరుకుల ధరలు పెరుగడం వల్ల�