టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని టాటా ట్రస్ట్ మరోసారి పొడిగించింది. ఆయన మరో ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కాలాన్ని పొడగించడం ఇది మూడోసారి కావడం విశేషం.
ప్రస్తుత దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే 2047 నాటికి భారత్ ఆర్ధిక వ్యవస్ధ 30 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆకాంక్షించారు.