టాటా పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని టాటా ట్రస్ట్ మరోసారి పొడిగించింది. ఆయన మరో ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కాలాన్ని పొడగించడం ఇది మూడోసారి కావడం విశేషం.
న్యూఢిల్లీ, అక్టోబర్ 13 : టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని టాటా ట్రస్ట్ మరోసారి పొడిగించింది. ఆయన మరో ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కాలాన్ని పొడగించడం ఇది మూడోసారి కావడం విశేషం. దీంతో 2032 వరకు ఆయన టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
దీంతో కంపెనీలో 65 ఏండ్లకు పదవీ విరమణ పాలసీని బ్రేక్ చేసినట్టు అవనున్నది. 2017లో తొలిసారిగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్.. మరోసారి 2022లో పొడగించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Giribabu | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
Punjab | యువతకు పంజాబ్ సర్కారు క్విజ్ పోటీ.. విజేతకు రూ.కోటి బహుమతి..!
Son Stabs Mother | తల్లిని కత్తితో పొడిచిన బాలుడు.. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య
OTT Releases | రణబాలి, జైలర్ 2.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
IdiGo flight | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

