స్వదేశీ చిప్ తయారీ కంపెనీలు టాటా ఎలక్ట్రానిక్స్, ఎల్అండ్టీ సెమీకండక్టర్ (ఎల్టీఎస్సీటీ) జట్టు కట్టాయి. ఇక ఇరు సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో చిప్‌లు తయారు కానున్నాయి.
Tesla-Tata | ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే సెమీ కండక్టర్ చిప్‌ల తయారీ కోసం టెస్లా.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.