క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే 137 మందుల ధరలు సోమవారం నుంచి తగ్గాయి. 679 బ్రాండ్ల ఔషధాల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. అత్యధిక తగ్గుదల 96.45 శాతం. ఫలితంగా, వినియోగదారులకు సంవత్సరానికి రూ.3,540.38 కోట్లు ఆదా అవుతుంది. క్యాన్సర్ మందుల సవరించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) వెబ్సైట్ nppa.gov.in లో లేదా Pharma Sahi Daam మొబైల్ యాప్‌లో చూడవచ్చు.
- పాత ధర చెల్లించాలని అడిగితే ఫిర్యాదు చేయవచ్చు
న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే 137 మందుల ధరలు సోమవారం నుంచి తగ్గాయి. 679 బ్రాండ్ల ఔషధాల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. అత్యధిక తగ్గుదల 96.45 శాతం. ఫలితంగా, వినియోగదారులకు సంవత్సరానికి రూ.3,540.38 కోట్లు ఆదా అవుతుంది. క్యాన్సర్ మందుల సవరించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)ను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) వెబ్సైట్ nppa.gov.in లో లేదా Pharma Sahi Daam మొబైల్ యాప్‌లో చూడవచ్చు. ఈ ఎంఆర్పీ కన్నా ఎక్కువ సొమ్మును కెమిస్ట్ లేదా హాస్పిటల్ ఫార్మసీ వసూలు చేయకూడదు. అధిక ధరలను వసూలు చేసినా, ధరలకు సంబంధించిన ఇతర ఫిర్యాదులు ఉన్నా, వినియోగదారులు Pharma Jan Samadhan portal ద్వారా లేదా ఎన్పీపీఏ హెల్ప్‌లైన్ నంబర్ 1800-111-255కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
క్యాన్సర్ మందుల తగ్గిన ధరలు అమల్లోకి
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

