Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Team India | భారత మహిళల క్రికెట్ జట్టు (India Women Cricket Team) దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour) కు సిద్ధమైంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఒక టెస్టు (One Test), మూడు వన్డేలు (Three ODIs), మూడు టీ20లు (Three T20s) ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ (BCCI) జట్లను ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన (Smriti Mandana) కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
Team India : భారత మహిళల క్రికెట్ జట్టు (India Women Cricket Team) దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour) కు సిద్ధమైంది. పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో భారత్ ఒక టెస్టు (One Test), మూడు వన్డేలు (Three ODIs), మూడు టీ20లు (Three T20s) ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ (BCCI) జట్లను ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన (Smriti Mandana) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిసెంబర్ 9న గెబెర్హాలో ప్రారంభంకానున్న ఏకైక టెస్టు మ్యాచ్‌తో టూర్ మొదలవుతుంది.
టెస్టు జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలి వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింతిమణి కలిత, సయాలీ సత్ఘరే.
వన్డే జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలి వర్మ, ప్రతికా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, నందిని శర్మ, జింతిమణి కలిత, సయాలీ.
టీ20 జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), షెఫాలివర్మ (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి కమలిని (వికెట్ కీపర్), అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి, ప్రేమ రావత్, అమన్‌జోత్ కౌర్, క్రాంతి గౌడ్, నందిని శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, సయాలీ.
టూర్ షెడ్యూల్
డిసెంబర్ 9 – ఏకైక టెస్టు
డిసెంబర్ 16 – తొలి వన్డే
డిసెంబర్ 19 – రెండో వన్డే
డిసెంబర్ 22 – మూడో వన్డే
డిసెంబర్ 26 – తొలి టీ20
డిసెంబర్ 29 – రెండో టీ20
డిసెంబర్ 30 – మూడో టీ20
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

