దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
గుజరాత్‌లోని మెహసానాకు చెందిన ఇద్దరు యువకులు దోమల సంతానోత్పత్తి కేంద్రాలను గుర్తించే ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేశారు. ప్రైమ్ యూఏవీ సంస్థ రూపొందించిన ఈ డ్రోన్లు మురుగు నీరు, ఎత్తైన భవనాలు, పై కప్పులు, మునుషులు చేరుకోలేని ప్రాంతాల్లో దోమల ఆవాసాలను క్షణాల్లో గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని అధికారులకు లైవ్‌లో పంపడంతోపాటు అవసరమైన చోట పురుగుల మందు పిచికారీ చేస్తాయి. సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ పటేల్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.
- గుజరాత్ కుర్రాళ్ల ఘనత.. గేట్ ఫౌండేషన్ ప్రశంసలు
మెహసానా: గుజరాత్‌లోని మెహసానాకు చెందిన ఇద్దరు యువకులు దోమల సంతానోత్పత్తి కేంద్రాలను గుర్తించే ఏఐ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేశారు. ప్రైమ్ యూఏవీ సంస్థ రూపొందించిన ఈ డ్రోన్లు మురుగు నీరు, ఎత్తైన భవనాలు, పై కప్పులు, మునుషులు చేరుకోలేని ప్రాంతాల్లో దోమల ఆవాసాలను క్షణాల్లో గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని అధికారులకు లైవ్‌లో పంపడంతోపాటు అవసరమైన చోట పురుగుల మందు పిచికారీ చేస్తాయి. సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ పటేల్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. 2021లో పరిశోధనలు ప్రారంభించిన నంస్థ గాంధీనగర్ పరిధిలో 3,500కు పైగా దోమల స్థావరాలను గుర్తించింది. బిల్ అండ్ లిండా గేట్స్ ఫౌండేషన్ బృందం ఈ టెక్నాలజీని పరిశీలించింది. కరోనా సమయంలో పోలీసు, ఆరోగ్య శాఖలకు డ్రోన్లతో సహకరించిన సంస్థ అడవుల్లో సీడ్ బాల్స్ చల్లడం వంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దోమల స్థావరాలను పసిగట్టే ఏఐ డ్రోన్లు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

