నలభీములు చేసిన పాకమే అయినా చిటికెడంత ఉప్పు తక్కువైతే రుచించదు. అలాగని కూరల్లో తక్కువైందని పై ఉప్పు వేసుకుంటే ప్రమాదమని హెచ్చరికలు ఉండనే ఉన్నాయి. ఎక్కువైతే ముద్ద నోట్లోకి దిగదు. ఈ సమస్యకు పరిష్కారంగా పుట
కొన్ని చేతుల్లో అమృతరేఖ ఉంటుంది. వాళ్లు తిరగమోత పెడితే.. వీధంతా గుప్పుమంటుంది. ఆవకాయ కలిపిందని తెలిస్తే.. బంధువర్గ మంతా ఇంటి ముందు వాలిపోతుంది. ఈ వంటలక్క అంతకుమించి. వంటావార్పులో ఖండాంతరాలు దాటిన కీర్తి ఆ�
భారతీయ వంటకాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశీయులూ ఇష్టంగా ఆరగిస్తున్నారు. దీంతో మన పాక నిపుణులు బయటి దేశాల్లో కూడా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి స్టార్ చెఫ్లలో కోల్కతాకు చెందిన ఆస్మా ఖాన్ ఒకరు.
ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం.. అమెరికా, ఆస్ట్రేలియా అంటూ విదేశాల బాట పట్టిన వాళ్లంతా అమ్మచేతి వంటను మిస్సవుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే. ఏ ప్రవాసుడిని కదిపినా.. �