Woman died in Lift | ఓ 32 ఏళ్ల మహిళ ఇటీవల విధుల నిమిత్తం ఓ తొమ్మిది అంతస్తుల భవనంలోని తన కార్యాలయానికి వెళ్లింది. విధులు ముగిసిన అనంతరం తిరిగి వస్తూ లిఫ్టు ఎక్కగా 9వ ఫ్లోర్లోనే డోర్లు మూసుకున్న అనంతరం అది ఆగిపోయింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత్ సిద్ధమైంది. తాష్కెంట్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 14 వరకు జరిగే టోర్నీ కోసం 13 మందితో కూడిన భారత బాక్సింగ్ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
తాష్కెంట్: 87వ నిమిషంలో ఫ్రీకిక్ సాయంతో ఉజ్బెకిస్థాన్ ఏకైక గోల్ చేయడంతో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఓటమి పాలైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్లో టీమ్ఇండియా 0-1తో ఉజ్బెక్ చేతిలో ఓడింది.