Hunter Chapter 1 | వైభవ్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ హంటర్ చాప్టర్ 1. నందితా శ్వేత, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 13న) విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
సత్యరాజ్, వసంత్వ్రి, తాన్య హోప్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘వెపన్'. గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. అబ్దుల్, మన్జూర్, అజిజ్ నిర్మాతలు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది.
‘జీవితాన్వేషణలో నలుగురు బైక్ రైడర్స్ తెలుసుకున్న సత్యాలేమిటి? అపరిచితులైన వారి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందనేది ఈ చిత్ర కథ’ అని అన్నారు గురుపవన్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీకాంత