గలగలా మాట్లాడేవారిని ‘వసపిట్ట’తో పోలుస్తాం. ‘వాగుడుకాయ’ అని ఆట పట్టిస్తుంటాం. ఇక.. ‘మగవాళ్ల కంటే మహిళలే ఎక్కువగా మాట్లాడుతారు’ అనే మాట కూడా అప్పుడప్పుడూ వింటూ ఉంటాం.
కోల్‌కతా, అక్టోబర్ 25: మొక్కలకు ప్రాణం ఉందని జగదీశ్ చంద్రబోస్ కనిపెట్టాడు. ఆ మొక్కలతో సంభాషించే సాంకేతికతను సింగపూర్‌లోని నన్యాంగ్ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. మొక్కలకు ఏమైనా నోరుంటుం�