Viral | మొక్కలూ మాట్లాడుకుంటాయ్.. ఇదిగో సాక్ష్యం
మనుషులు మాట్లాడుకుంటారు.. జంతువులు మాట్లాడుకుంటాయి.. ఎవరి భాష వారికి ఉంటుంది. మరి మొక్కలు మాట్లాడుకోవటం ఎప్పుడైనా చూశారా? అంటే లేదు.
టోక్యో: మనుషులు మాట్లాడుకుంటారు.. జంతువులు మాట్లాడుకుంటాయి.. ఎవరి భాష వారికి ఉంటుంది. మరి మొక్కలు మాట్లాడుకోవటం ఎప్పుడైనా చూశారా? అంటే లేదు. కానీ, ఆధారాలతో సహా నిరూపించారు జపాన్ పరిశోధకులు. బయోసెన్సర్ ఆధారంతో మొక్కలు మాట్లాడుకోవటాన్ని వీడియో తీశారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సదరు మొక్క పక్కనుండే వేరే మొక్కలతో సంభాషించటాన్ని చిత్రీకరించారు. 1980ల్లోనే మొక్కలు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెప్తూవచ్చారు. అయితే, ఇప్పటి వరకు నిరూపించలేదు. జపాన్‌లోని సైతామా వర్సిటీ పరిశోధకులు.. టమాట మొక్కపై దాడి జరిగే క్రమంలో దానికి ఉన్న ఆకులు కాల్షియం సిగ్నల్స్(హెచ్చరిక సందేశాలు)ను వేరే మొక్కకు చేరవేయటాన్ని గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

