కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల తాసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు వారిన వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట, తలకొ�