తైవాన్ ఓపెన్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల పసిడి పతక ధమాకా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన వేర్వేరు పోటీల్లో భారత అథ్లెట్లు ఏకంగా ఆరు స్వర్ణ పతకాలతో సత్తాచాటా�
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్‌లో భారత అథ్లెట్లు తొలి రోజే పసిడి పంట పండించారు. ఏకంగా ఆరు విభాగాల్లో మన అథ్లెట్లు స్వర్ణాలు గెలిచి శుభారంభం చేశారు. తెలుగమ్మాయి, జ్యోతి యర్రాజి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ను 12.99