తైపీ: తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారత లాంగ్జంపర్ నయనా జేమ్స్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో 6.43 మీటర్లు దునికిన ఆమె పసిడి పతకం నెగ్గింది.
భారత్ ఆవల ఆమెకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. స్పెయిన్లో జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్లో భారత యువ స్ప్రింటర్ అనిమేశ్ కుజుర్.. 200 మీటర్ల రేసులో బంగారు పతకాన్ని గెలిచాడు.