హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది.
Traffic restrictions | హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. కర్మాన్ఘాట్ నుంచి కోఠి వరకు, గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు.