ICC : పదిహేడో సీజన్ ఆసియా కప్లో చెలరేగిపోతున్న భారత క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్లో జోరు కొనసాగిస్తున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో మూడు విభాగాల్లోనే మనవాళ్లే టాప్లో ఉన్నారు.
ICC Rankings: ఐసీసీ ర్యాంకులు రిలీజ్ అయ్యాయి. వన్డేలు, టీ20ల్లో ఇండియా టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక టెస్టు ఫార్మాట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, ఇండియా నాలుగో స్థానానికి పడిపోయింది.