Will Jacks : ఇన్నింగ్స్ 11వ ఓవర్లో.. వరుసగా అయిదు బంతుల్లో అయిదు సిక్సర్లు కొట్టాడు విల్ జాక్స్. అయితే ఆరో బంతి ఫుల్ టాస్ పడినా.. ఆ బంతికి ఒక్క పరుగే వచ్చింది. టీ20 బ్లాస్ట్ టోర్నీలో సర్రే భారీ స్కోర్ చేసినా.
ఒకప్పుడు తన సూపర్ ఫీల్డింగ్, అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కామెంటేటర్‌గా కనిపించాడు.