ఏరోస్పేస్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఏరోస్పేస్ రంగంలో ఎంతో అనుభవమున్న కొలిన్స్ ఏరోస్పేస్ కంపెనీతో జత కట్టింది.
సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. హైదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
టీ హబ్ స్టార్టప్‌లకు ఫోర్బ్ జాబితాలోస్థానం గర్వకారణం హైదరాబాద్‌లో వాణిజ్య భవనాల అద్దెలు 33శాతం తక్కువ సీఐఐ సదస్సులో పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ లైఫ్ సైన్సెస్‌లో రాష్ర్టానికి అద్భుత భవిష్�
సిటీబ్యూరో, నవంబరు 3 (నమస్తే తెలంగాణ): ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా టీ-హబ్ ఏర్పాటైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ప్రధాన పెట్టుబడిగా పెట్టి సరిక�