శనివారం రాఖీ పండుగ నేపథ్యంలో నల్లగొండ పట్టణంలోని స్వీట్ షాపులు, రాఖీ దుకాణాలు శుక్రవారం సందడిగా మారాయి. మహిళలు, యువతులు తమ సోదరుల కోసం రాఖీలు, నోరూరించే స్వీట్లు కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్లో కల్తీఫుడ్, నాణ్యత లేని ఆహారం ప్రజలు ప్రాణాల మీదకు తెస్తున్నది. ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో కల్తీ కలకలం సృష్టిస్తోంది.