ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుల కోసం ప్రభుత్వం నీట్ పరీక్షలు నిర్వహించింది. ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని 8 కేంద్రాల్లో 2778 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైయ్యారు.
జాతీయ స్థాయిలో మెడికల్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,811 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
తిరుపతి : టిటిడికి చెందిన ఎస్వీ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాలతో అద్భుతమైన శ్రీవారి కళారూపాన్ని తయారు చేశాడు. ఈ విద్యార్థిని శుక్రవారం టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈవో స�