Maruti Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.