కొందరంతే.. కంఫర్ట్ జోన్లోనే కాలం గడుపుతుంటారు. భూగోళం బద్దలైనా.. ఆ బాక్స్ దాటి బయటికి రారు. అలా.. ఇంటినే కంఫర్ట్ జోన్‌గా భావించి బతికే అమ్మాయి కథే.. ‘దేవిక అండ్ డానీ’. అయితే, అనుకోని పరిస్థితుల్లో ధైర్యం�
సినిమాలకంటే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకోమని మా నాన్న సలహా ఇచ్చారు. అందుకే అమెరికాలో చదువు పూర్తి చేశాను. అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసిన అనంతరం సినిమా వైపుకు అడుగులు వేశా’ అని చెప్పారు సూర్యవశిష్ట.
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బుట్ట బొమ్మ’. ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.