రమణీ కల్యాణం మొదలైంది
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రమణి కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘కోర్ట్' ఫేమ్ దర్శకుడు రామ్జగదీష్ స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు. శుక్రవారం టైటిల్ని రివీల్ చేశారు. జీవితంలోని అనేక సవాళ్ల మధ్య..
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రమణి కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘కోర్ట్’ ఫేమ్ దర్శకుడు రామ్జగదీష్ స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు. శుక్రవారం టైటిల్ని రివీల్ చేశారు. జీవితంలోని అనేక సవాళ్ల మధ్య.. ప్రేమ, విలువలు, కుటుంబ అనుబంధాలతో హృదయాలను స్పృశించే చిత్రమిదని, ఓ అందమైన ప్రేమప్రయాణంలా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
ఈ ప్రేమకథలో చక్కటి భావోద్వేగాలతో పాటు వినోదం కూడా సమపాళ్లలో ఉం టుందని, ఈ రోజే చిత్రాన్ని ప్రా రంభించామని చిత్రబృందం పేర్కొ ంది. శ్రీనివాస్ రెడ్డి, శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ తిరుకోవెల, సంగీతం: సూరజ్, రచన-దర్శకత్వం: విజయ్ ఆదిరెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

