సూర్య వశిష్ట, దీప్షిక జంటగా నటిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘రమణి కళ్యాణం’. విజయ్ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రమణి కల్యాణం’. విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘కోర్ట్' ఫేమ్ దర్శకుడు రామ్జగదీష్ స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించారు. శుక్రవ�