గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగర
తెలంగాణ బంగారు వలయంగా మారింది. రహదారుల అభివృద్ధితో ఎటు చూసినా రింగ్ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రోడ్ నెట్వర్క్తో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు దాదాపు 100 కి.మీ. �