తాతాలిక డీజీపీల నియామకం వ్యవహారంలో తెలంగాణ, ఏపీతో పాటు ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలను వెంటనే విభజించాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు తెలంగాణకు నోటీసులు పంపింది.