పల్లె దవాఖానల పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిం
జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నదని, అనవసరంగా కేసులు బయటకు రిఫర్ చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.