KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ నిరాధార ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తున్నది. తనకు సన్నిహితంగా ఉండే పది మంది కార్పొరేటర్లతో కలిసి శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున�