ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 2వేల ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగవుతున్నది. ఈ యేడాది అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పత్తికుంటపల్లి, కేశన్న
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం �