‘ఇగ మా ఇంటి గురించి పెద్దగా చెప్పేదేం లేదు.. మా పెద్దోడు గోదసుంటోడు తొంబదోలి పోతడు. ఇక చిన్నోని సంగతి మీ అందరికీ ఎర్కేనాయె.. లంగల సోపతి చేసి.. వాడు కూడా లంగయిండు’ అంటుంటారు.
మాటలతో కాలం వెళ్లబుచ్చుతూ.. రుబాబు చేస్తూ బతుకుతుంటారు కొందరు. పనిచెయ్యడం చేతగాని వ్యక్తులు.. కష్టపడే వారిపైనే పెత్తనం చేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఈ తరహా మనుషులు ఎదుటి వ్యక్తుల పనిలో వంకలు వెతు