అల్పపీడన ప్రభావంతో 20 రోజులపాటు చల్లబడ్డ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. గాలిలో తేమ శాతం తగ్గడంతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి ప్రభావం తీవ్రతరమవుతున్నది.
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశా�