హరిహరన్, శ్రీలేఖ, సుహానా జంటగా నటిస్తున్న ‘దొరికిందా’ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. జాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ రెడ్డి, అశ్వద్ధ రాయల్ నిర్మిస్తున్నారు.
నరేన్తేజ్, సుహాన జంటగా నటిస్తున్న చిత్రం ‘వైఫ్'. శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వంలో అధిరా టాకీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇటీవలే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను సీనియర్ దర్శకుడు సముద్ర లాంచ్ �