ప్రతిరోజూ భోజనానికి ముందు బాదం తినేవారిలో మధుమేహ ముప్పు తగ్గుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. బాదం తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్నవారి రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని కనుగొన్నారు.
న్యూయార్క్, మే 21: కొవ్వు పేరుకుపోయి కాలేయం పనిచేయని స్థితికి కారణమయ్యే ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ తీవ్రతను తగ్గించే విధానాన్ని నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగ�