షుగర్ కంట్రోల్‌తో ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’ దూరం

న్యూయార్క్, మే 21: కొవ్వు పేరుకుపోయి కాలేయం పనిచేయని స్థితికి కారణమయ్యే ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ తీవ్రతను తగ్గించే విధానాన్ని నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. రక్తంలోని చెక్కర స్థాయిలను నియంత్రించగలిగితే ఈ వ్యాధి ముప్పు తగ్గించవచ్చని పేర్కొన్నారు. 713 రోగులపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని చెబుతున్నట్టు వెల్లడించారు. సాధారణంగా ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకునే వారికి ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’ వస్తుంది. అయితే, ఆల్కహాల్ తీసుకోకపోయినప్పటికీ కొందరి కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. దీనికి ‘నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్’ అని పేరు పెట్టారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

