Subhashree Rayaguru | టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Bigg Boss Subhashree | బిగ్బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కార�