Subhashree rayaguru | బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
Subhashree Rayaguru | టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Subhashree Rayaguru | టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శుభశ్రీ రాయగురు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శుభశ్రీ రాయగురు గురించి టాలీవుడ్లో తెలియనివారుండరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ షో ద్వారా మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తుంది. రీసెంట్గా ఈమె చేసిన కాకినాడ కాజా సాంగ్ సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపింది. అయితే ఈ భామ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళుతుండగా.. ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆదివారం (అక్టోబర్ 06) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు తాగి నడుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయలు అవ్వగా.. బిగ్ బాస్ బ్యూటీ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.

Subhashree Rayaguru

Subhashree Rayaguru
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

